Badradri
సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు

సైబర్ క్రైమ్ గురించి అవగాహన సదస్సు
జూలూరుపాడు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో సీకే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మండలంలోని జూలూరుపాడు పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలకై అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జూలూరుపాడు ఎస్సై ఓటు గణేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మరియు హెడ్ కానిస్టేబుల్ శివాజీ గణేష్ మరో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది ఎవరినెస్ ప్రోగ్రాం ని బ్యాంకు లావాదేవీల గురించి సైబర్ క్రైమ్ ల గురించి ప్రజలకు అవగాహన కల్పించినారు