PoliticsTelangana

SI పై చెయ్యి చేసుకున్న ఘటనపై స్పందించిన షర్మిళ

SI పై చేసుకున్న ఘటనపై స్పందించిన షర్మిళ

వైఎస్ షర్మి
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

-. SIT కార్యాలయానికి నేను ఒక్కరినే వెళ్ళాలి అనుకున్నాను

-. SIT అధికారిని కలిసి TSPSC దర్యాప్తు మీద వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నాం

-. కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు మా అనుమానాలను అధికారికి చెప్పడం మా భాధ్యత

-. SIT ఆఫీస్ కి వెళ్ళడానికి నేను ఎవరికీ చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు

-. నేను ధర్నాకు పోలేదు,ముట్టడి అని పిలుపు నివ్వలేదు

-. నన్ను బయటకు పోనివ్వకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు..?

-. నేను ఏమైనా క్రిమినల్ నా..? హంతకురాలినా?

-. నాకు వ్యక్తిగత స్వేచ్చ లేదా..?

-. నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల పహారా ఎందుకు..?

-.పోలీసులు నాపై దురుసు ప్రవర్తన కి దిగారు

-. నా దారిన నేను వెళ్తుంటే అడ్డుపడ్డారు

-. నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు.

-. నా మీద పడితే నేను భరించాలా..?

-. నా రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా భాధ్యత

ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు..?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected