Telangana
WE WANT JUSTICE అంటూ పురుషుల ఆందోళన

HYDలో WE WANT JUSTICE అంటూ పురుషుల ఆందోళన
గురుకుల పాఠశాలల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లో పురుష అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ నిరుద్యోగులు HYD దిల్సుఖ్నగర్ WE WANT JUSTICE అంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిరుద్యోగ నేత కంభంపాటి సత్యనారాయణ మాట్లాడుతూ.. నోటిఫికేషన్లో కేవలం 30 శాతం పోస్టులు మాత్రమే పురుషులకు కేటాయించారని వాపోయారు. 2 రోజుల్లో తమకు న్యాయం జరగకపోతే ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.