Uncategorized

కాంగ్రెస్ నేతృత్వంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

కాంగ్రెస్ నేతృత్వంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు…!!

“ఆరిఫా-రోష్ని” వృద్దాశ్రమంలో వేడుకలు నిర్వాహణ…!!

అశ్వాపురం-జగ్గారంనందు వృద్ధాశ్రమ నిర్వాహకురాలు-మహిళలకు ఘనసన్మానం…!!

వేడుకల్లో పాల్గొన్న బట్టా విజయ్ గాంధీ&పలుమండలాల కాంగ్రెస్ నాయకులు…!!

ఎంతోమంది అభాగ్యులకు అభయంగా-ఆసరాగా-తోడ్పాటుగా నిలుస్తున్న “ఆరిఫా-రోష్ని” వృద్దాశ్రమ నిర్వాహికురాలు-మహిళలు-వృద్ధులకు… మహిళాదినోత్సవం సందర్భంగా సగౌరవంగా చిరుసన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ…వారుచేస్తున్న మానవీయ సేవాదాతృత్వాన్ని సహృదయతోడ్పాటును అభినందిస్తూ…
సమాజంలో “ఆరిఫా-రోష్ని” గారిలాంటి మహిళలు నేటిసమాజంలో సేవకుఅనుగుణంగా నిలవడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు శ్రేణులు కొనియాడారు…!!!

ఈ కార్యక్రమంలో…

స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఓరగంటి బిక్ష్మయ్య గారు-సీనియర్ నాయకులు&పెద్దలు గాదె కేశవరెడ్డి గారు-బొర్రా భద్రయ్య గారు-మణుగూరు కాంగ్రెస్ మండల అధ్యక్షులు:పిరినాకి నవీన్ గారు-నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి గారు-బీసీ సంఘం నాయకులు పెనుగొండ సాంబశివరావు గారు-కొత్తపల్లి సత్యనారాయణ గారు-మణుగూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వేణు గారు-జిల్లా&నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు-భోగినేని వరలక్ష్మి గారు-సౌజన్య గారు-చందా వెంకటరత్నం గారు-పార్టీ సోషల్ మీడియా సభ్యులు నవీన్ యాదవ గారు&షకీల్ గారు-యువజన కాంగ్రెస్ శ్రేణులు వర్సా ప్రకాష్-బొర్రా సత్తి-షకీల్-కుంజా ప్రవీణ్-స్థానిక వృద్ధులు-మహిళలు తదితరులు పాల్గొన్నారు…!!!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected