పారిశుద్ధ్య-పంచాయతీ మహిళా కార్మికులను ఘనంగా సన్మానించిన “కాంగ్రెస్”…!!

పారిశుద్ధ్య-పంచాయతీ మహిళా కార్మికులను ఘనంగా సన్మానించిన “కాంగ్రెస్”…!!
“మణుగూరు-పురపాలక కార్యాలయం”లో అట్టహాసంగా మహిళాదినోత్సవ వేడుకలు…!!
మహిళా అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య గారి నేతృత్వంలో…
“విజయ్ గాంధీ” చేయూతగా మహిళలకు చీరలు-మిఠాయిలు పంపిణీ…!!
వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ-మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు…!!
స్వచ్ఛతా-పరిశుభ్రతకే కొలమాణంగా నిత్యం ఈ సమాజాంలోని పారిశుద్ధ్యానికి ప్రాణంపోసే పంచాయతీ&మున్సిపాలిటీకి చెందిన మహిళా కార్మికులను…నేడు మహిళాదినోత్సవం సందర్భంగా సగౌరవంతో చిరుసన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ…వారుచేస్తున్న సేవలను-సమాజ బాధ్యతను గుర్తుచేసుకుంటూ సహృదయంతో వారిని అభినందిస్తూ…
వారి అమూల్యమైన సమాజసేవలను స్మరించుకోవడం హర్షించదగ్గవిషయమని ఈ సందర్భంగా పలువురు శ్రేణులు కొనియాడారు…!!!
ఈ కార్యక్రమంలో…
స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిరినాకి నవీన్ గారు-నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు గారు-వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి గారు-బీసీ సంఘం నాయకులు పెనుగొండ సాంబశివరావు గారు-కొత్తపల్లి సత్యనారాయణ గారు-మణుగూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జానపాటి వేణుగారు-జిల్లా&నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు-భోగినేని వరలక్ష్మి గారు-మండల అధ్యక్షురాలు సౌజన్య గారు-చందా వెంకటరత్నం గారు-పార్టీ సోషల్ మీడియా సభ్యులు మొహమ్మద్ షకీల్ గారు-యువజన కాంగ్రెస్ శ్రేణులు వర్సా ప్రకాష్-బొర్రా సత్తి-షకీల్-కుంజా ప్రవీణ్-స్థానిక సిబ్బంది-మహిళలు తదితరులు పాల్గొన్నారు…!!!