TelanganaUncategorized
పొంగిలేటికి రాహుల్ గాంధీ ఫోన్..!

పొంగిలేటికి రాహుల్ గాంధీ ఫోన్..!
ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చినట్లు సమాచారం. నేరుగా రాహుల్ గాంధీ ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజానేతగా ఉన్న తాను కాంగ్రెస్లోకి రావాలని ఆయన కోరారు. బిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న పొంగులేటిని బిజెపిలో చేర్చుకునేందుకు అమిత్ షా వంటి నాయకులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తాజా రాహుల్ గాంధీ ఫోన్ పై చర్చ కొనసాగుతోంది.