KhammamUncategorized
స్కూల్ భవనంపై నుంచి పడ్డ టెన్త్ విద్యార్థిని
*శ్రీ చైతన్య టెక్నో స్కూల్ భవనం పై నుంచి పడ్డ టెన్త్ క్లాస్ విద్యార్థి*
ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కు చెందిన సాయి శరణ్య అనే విద్యార్థి మూడో అంతస్తు నుంచి కింద పడింది.
పదవ తరగతి చదువుతున్న సాయి శరణ్య
విద్యార్థి కి తీవ్రగాయాలయ్యాయి వెంటనే
శ్రీ చైతన్య స్కూల్ సిబ్బంది
ఖమ్మంలోని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.
ఇది ప్రమాదమా? ఆత్మహత్య నా అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు