మిచాంగ్ తుఫాన్ ముంచుకోస్తుంది ఖమ్మం జిల్లా అధికారులు ప్రజలు అప్రమత్తం ఉండాలి*వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ బంగాళాఖాతం లో ఏర్పడిన తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రం పై పడింది ఈ ఎఫెక్ట్ తో రాష్ట్రం లో సోమవారం నుండి ఖమ్మం జిల్లా లో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఖమ్మం జిల్లా కు రెడ్ అలెర్ట్ ప్రకటించారు కావున ఖమ్మం జిల్లా కలెక్టర్ తో అధికార యంత్రాంగం అప్రమత్తం …

మిచాంగ్ తుఫాన్ ముంచుకోస్తుంది

ఖమ్మం జిల్లా అధికారులు ప్రజలు అప్రమత్తం ఉండాలి*
వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

బంగాళాఖాతం లో ఏర్పడిన తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రం పై పడింది ఈ ఎఫెక్ట్ తో రాష్ట్రం లో సోమవారం నుండి ఖమ్మం జిల్లా లో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఖమ్మం జిల్లా కు రెడ్ అలెర్ట్ ప్రకటించారు

కావున ఖమ్మం జిల్లా కలెక్టర్ తో అధికార యంత్రాంగం అప్రమత్తం అయి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు

ఇంకా రెడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని లోతట్టు తీరా ప్రాంత ప్రజలు దయచేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని జిల్లా అధికార యంత్రాంగం

ఎలాంటి నష్టాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని రైతుకు ఆదైర్య పడవద్దు కళ్ళలో ఉన్న వరి ధాన్యం తో పాటు ఇతర పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ప్రజలందరినీ ఎప్పటికప్పుడు అధికారాలు అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated On 5 Dec 2023 12:32 PM IST
cknews1122

cknews1122

Next Story