కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణి
సీకే న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రతినిధి ప్రశాంత్.
డిసెంబర్ 25.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని బర్లగూడెం పంచాయతీ.మైతాపురంగ్రామంలో కాఫెడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 40 మంది వృద్ధులకు దుప్పట్లు అందజేయటం జరిగింది.
ఈ కార్యక్రమకానికి కాఫెడ్ సంస్థ డైరెక్టర్ లూర్ధు రాజు కోఆర్డినేటర్ హనుమంత్, చేతుల మీదుగా అందజేయడం జరిగింది గ్రామంలోని వృద్ధులు చలికాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళుకు సాయం చేయాలని ఆదుకోవాలని కాఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలోమండల కాఫెడ్ సంస్థ యానిమేటర్స్. గ్రామస్తులు పాల్గొన్నారు.