PoliticalTelangana

మున్సిపల్ కార్యాలయం ముందు కార్మిక సిబ్బంది నిరసన….

మున్సిపల్ కార్యాలయం ముందు కార్మిక సిబ్బంది నిరసన….

మున్సిపల్ కార్యాలయం ముందు కార్మిక సిబ్బంది నిరసన….

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) జనవరి 03

రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ విధులను బహిష్కరించి బుధవారం రోజున మున్సిపల్ కార్మిక సిబ్బంది ఆలేరు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.

సమయానికి జీతాలు అందక కుటుంబాలను గడపడం చాలా కష్టతరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలను పంపిణీ చేయాలని వేడుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button