Andhra PradeshPolitical

చంద్రబాబుకు కాంగ్రెస్ బంపరాఫర్...

కాంగ్రెస్తో చంద్రబాబు కలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా: రఘువీరా రెడ్డి

APలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన TDPకి కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి ఓ ఆఫర్ ప్రకటించారు. ‘ఇప్పుడు కేంద్ర నుంచి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా సాధించుకునే గొప్ప అవకాశం ఉంది.

ఇండియా ఈ హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. మీరు INDIAలోకి రాకపోతే NDAతో ఉండి సాధిస్తారా?

AP ముఖచిత్రం మార్చడానికి ఇది మీకొక సువర్ణ అవకాశంగా భావిస్తున్నా’ అని Xలో పోస్ట్ చేశారు. దీనిపై CBN ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button