ఇందిరమ్మ అభయస్తం ప్రజ దరఖాస్తుల స్వీకరణ చందాయి పేటలో
సీ కే న్యూస్ చేగుంట రిపోర్టర్ కొండి శ్రీనివాస్ జనవరి 05
మెదక్ జిల్లా చేగుంట మండల్ చందాయి పేట గ్రామంలో ఈరోజు ప్రజాపాలన అభయాహస్తం ఐదు గ్యారెంటీల దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక సర్పంచ్ బుడ్డస్వర్ణలతభాగ్యరాజ్. మరియు అధికారులు .సర్పంచ్ మాట్లాడుతూ మహాలక్ష్మి ,రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత,పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించుకోవాలని న్యూ రేషన్ కార్డు లేని వాళ్ళు మరియు అందరూ దరఖాస్తులు రేపటిలోగా గ్రామపంచాయతీ దగ్గర దరఖాస్తు చేసుకోగలరు.
మరియు రామారావు సారథ్యంలో సాంస్కృత కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది,ఉపసర్పంచ్ సంతోష్ కుమార్,MPOహనుమంతరావు, సీనియర్అసిస్టెంట్ శ్రీశైలం,APO శ్వేత,సెక్రెటరీ కృష్ణ,RIసంతోష్,ఐసిడిసి సూపర్వైజర్ సువర్ణ,ANM అనురాధ,సబ్ ఇంజనీర్ వంశీ,ఏఈఓ అశోక్ రెడ్డి,ఏఈఓ ప్రవీణ్, చేగుంట పిఎస్ కానిస్టేబుళ్లు వెంకటేష్, మౌనిక,FA ప్రదీప్,caస్వామి,వార్డ్ మెంబర్లు, కో కోఆప్షన్ మెంబర్లు ఆశవర్కర్లు,వివోలీడర్లు, తదితరులు పాల్గొన్నారు.