ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ త‌హ‌సీల్దార్, డిప్యూటీ త‌హసీల్దార్

ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ త‌హ‌సీల్దార్, డిప్యూటీ త‌హసీల్దార్ నిర్మల్ జిల్లా కడెంలో మండలంలో తహాసిల్దార్ కార్యాలయంలో అదిలాబా ద్ ఏసీబీ డిఎస్పి వి.వి. రమణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు. మండలంలోని కొత్త మది పడగా గ్రామానికి చెందిన లాసెట్టి రాజన్నకు చెందిన 35 గుంటల భూమిని పట్టా చేయడానికి కడెం మండల తహసిల్దార్ రాజేశ్వరి రూ.15వేలు లంచం అడగ్గా.. త‌హ‌సీల్దార్ కు రూ.9వేలు తమ భూమిని పట్టా చెయ్యాలని బాధితుడు కోరారు. దీంతో బాధితుడు ఆదిలాబాదులోని ఏసీబీ … Continue reading ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ త‌హ‌సీల్దార్, డిప్యూటీ త‌హసీల్దార్