— అయ్యో పాపం పసికందు . — భాద తో కంటతడి పెట్టిన MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. సి కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునిర్. మండల పరిధిలోని రేజర్ల గ్రామం లో గురువారం మందా స్వాతి మరణించగా mla డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినరు. మందా స్వాతి కి 4 రోజుల చిన్నారి బాబు ఉండటం చాలా …

— అయ్యో పాపం పసికందు .

— భాద తో కంటతడి పెట్టిన MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.

సి కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునిర్.

మండల పరిధిలోని రేజర్ల గ్రామం లో గురువారం మందా స్వాతి మరణించగా mla డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినరు.

మందా స్వాతి కి 4 రోజుల చిన్నారి బాబు ఉండటం చాలా బాధాకరం అయింది.ఆ 4 రోజుల బాబును ఎత్తు కొని mla డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కంట తడబేట్టినరు .మందా స్వాతి కీ జరిగిన బాలింత ఆపరేషన్ వివరాలు ను వైద్యులను అడిగి తెలుసుకొని, కుటుంబానికి అండగా ఉంటాము అని తెలిపినరు ఎంఎల్ఏ .

ఈ కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ ప్రభాకర్, జాతీయ బి సి సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్, సుబ్బారెడ్డి, దామోదర్ రెడ్డి, ప్రసాద్, మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated On 19 Jan 2024 5:45 PM IST
cknews1122

cknews1122

Next Story