యదేచ్చగా సాగుతున్న చికెన్ వ్యాపారం పట్టించుకోని అధికారులు
సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ బాదావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం 75వ గణచత్ర దినోత్సవం రోజున యదేచ్చగా సాగుతున్న కోళ్ల వ్యాపారం జూలూరుపాడు ప్రధాన రహదారిలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ ఎదురుగా సాగుతున్న చికెన్ వ్యాపారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ కి పోతయేటు దూరంలో ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా గణతంత్ర దినోత్సవం సందర్భంగా బలిదానం నిషేధించడం అని తెలిసి కూడా సాగుతున్న చికెన్ వ్యాపారం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు సంబంధిత అధికారులు పట్టించకపోవడం వలన ఇదంతా సాగుతుందని ప్రజల అభియోగం