PoliticalTelangana

కొలనుపాకలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….

కొలనుపాకలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….

కొలనుపాకలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…..

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) జనవరి 28

మండలంలోని కొలనుపాకలో 2002 మరియు 2003 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులను ఘనంగా సత్కరించారు.

నాటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకొని ఆనందంగా గడిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరారెడ్డి, కొండల్ రెడ్డి, మధురవాణి, స్వర్ణ కుమారి, విజయలక్ష్మి, సుజాత, పద్మ కుమారి,

వెంకటేశ్వర్లు, పూర్వ విద్యార్థులు గడ్డం శంకర్, దూడల కృష్ణ,సంపత్ రాజ్, కోలా కర్ణ, వల్లపు వెంకటేష్, నానవత్తుల వేణు, దిడిగం సందీప్, ఆరుట్ల సుకృత్ రెడ్డి, గుర్రాల శ్రీను,శిరీష,గీత తదితరులు ఉన్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button