KhammamPoliticalTelanganaUncategorized

ఉచిత విద్యుత్ ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

ఉచిత విద్యుత్ ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

ఉచిత విద్యుత్ ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు.

సికె న్యూస్ ప్రతినిధి
జూలూరుపాడు

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం నిర్వహిస్తున్న ప్రజా పాలనలో భాగంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామం నందు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల నుండి ప్రజా పాలన రసీదు మరియు కరెంట్ మీటర్ మరియు గృహానికి సంబంధించిన పలు రసీదులను పరిశీలించి ఉచిత విద్యుత్ కొరకు ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ రాథోడ్ మరియు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అరిగేల నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు రావుట్ల చారి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button