KhammamTelangana

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ లో మెరిసిన గిరిజన ఆణిముత్యం

రాష్ట్రస్థాయి సిల్వర్ మెడల్ సాధించిన గిరిజన ఆణిముత్యం ధర్మసోత్ సింధు ప్రియా

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగ బంజర్ గ్రామానికి చెందిన ధర్మసోత్ దశరద్ నాయక్ శిల్ప కుమార్తె అయినా గిరిజన ఆణిముత్యం ధర్మసోత్ సింధు ప్రియా చిన్నతనం నుండి కిడాలంటే ఎంతో మక్కువ ఇది గమనించిన తండ్రి దశరధ్ నాయక్ చదువు తో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించారు. హనుమకొండలో నిర్వహించిన పదోవ రాష్ట్రస్థాయి అట్లాటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలో ఖమ్మం ఉమెన్స్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న క్రీడాకారిని ధర్మసోత్ సింధు ప్రియ అండర్ 20 బాలికల విభాగంలో 400 మీటర్లు పరుగు లో ద్వితీయ స్థానము సాధించింది ఖమ్మం జిల్లా ఉమెన్స్ కాలేజీ తరఫున సిల్వర్ మెడల్ అందుకున్నారు.నా పట్టుదలకు తోడు మా నాన్న ధర్మసోత్ దశరధ్ నాయక్ మరియు కోచ్ వీర రాఘవులు సార్ ప్రోత్సాహం వల్లనే నేను సిల్వర్ మెడల్అందుకోవడం జరిగిందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button