HyderabadPoliticalTelangana

ఒక సీఎంను పట్టుకుని పీకనీకి పోయారా అని అంటారా?

ఒక సీఎంను పట్టుకుని పీకనీకి పోయారా అని అంటారా?

తెలంగాణ సమాజం పట్ల, రైతులపట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డ కు వచ్చేది..

పదే పదే బీఆరెస్ నేతలు భాష గురించి మాట్లాడుతున్నారు..

మాజీ సీఎం నిన్న నల్లగొండలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా?

ఒక సీఎంను పట్టుకుని పీకనీకి పోయారా అని అంటారా?

తెలంగాణ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో మీ ప్యాంటు పీకేశారు..

మేడిగడ్డ కుంగిపోతే.. అందులో నీళ్లు నింపడానికి అవకాశం ఉంటదా?

కడియం శ్రీహరి, హరీష్ లకే పెత్తనం ఇస్తాం.. నీళ్లు నింపి చూపించండి..

చర్చకు సిద్ధమైతే మీ సభాపక్ష నేతను అసెంబ్లీకి రమ్మనండి

కాళేశ్వరంపై, నదీ జలాలపై చర్చకు మేం సిద్ధం..

కేసీఆర్ చంపుతారా అని అంటుండు..

చచ్చిన పామును ఎవరైనా చంపుతారా?

మీరు చెప్పినట్టు మెడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగినయంటే.. సభలో చర్చ చేద్దాం రండి..

పారిపోయి అక్కడెక్కడో ప్రగల్భాలు పలకడం కాదు..

సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిపై చర్చించండి..

కాళేశ్వరంపై కూడా మేం చర్చకు సిద్ధంగా ఉన్నాం..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button