PoliticalTelangana

సొంత గూటికి సంతాపూర్ ఎంపీటీసీ…

సొంత గూటికి సంతాపూర్ ఎంపీటీసీ...

సొంత గూటికి సంతాపూర్ ఎంపీటీసీ...

బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం : మార్చ్ 11 ( సి కె న్యూస్ )

కేశంపేట మండలం బిఆర్ఎస్ పార్టీకి చెందిన సంతాపూర్ ఎంపీటీసీ రాజు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నాడు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ఎంపీటీసీని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చడంలో కాంగ్రెస్ నాయకులు సఫలీకృతులైనట్లు చెప్పవచ్చు.

ప్రతి ఓటు కీలకమైన ఈ సందర్బంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ లు గెలుపు కోసం సర్వశక్తులు ఓడ్డుతాయనడంలో ఆశ్చర్యం లేదు.

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండలఅధ్యక్షుడు వీరేశం, రంగు శంకర్, కొత్తపేట మాజీ సర్పంచ్ జగదీశ్వరప్ప,కరుణాకర్ రెడ్డి, శ్రీరాములు మరియు ఇతర నాయకులు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button