గుర్తుతెలియని వ్యక్తి మృతి.. అశ్వాపురం సిఐ రవీందర్. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), ఫిబ్రవరి 24, అశ్వాపురం మండల పరిధిలోని తుమ్మలచెరువు గ్రామం వద్ద తుమ్మలచెరువులో శనివారం ఒక గుర్తుతెలియని మగ మనిషి మృతదేహం లభ్యమైనది అతని వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు కలిగి ఉన్నది, మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే స్థానిక పోలీస్ లకు సమాచారం అందించాలని అశ్వాపురం సిఐ రవీందర్ తెలిపారు . ఎవరికైనా …

గుర్తుతెలియని వ్యక్తి మృతి..
అశ్వాపురం సిఐ రవీందర్.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఫిబ్రవరి 24,
అశ్వాపురం మండల పరిధిలోని తుమ్మలచెరువు గ్రామం వద్ద తుమ్మలచెరువులో శనివారం ఒక గుర్తుతెలియని మగ మనిషి మృతదేహం లభ్యమైనది అతని వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు కలిగి ఉన్నది, మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే స్థానిక పోలీస్ లకు సమాచారం అందించాలని అశ్వాపురం సిఐ రవీందర్ తెలిపారు . ఎవరికైనా మృత దేహం యొక్క వివరాలు తెలిసినట్లయితే ఈ క్రింది నంబర్ లకు ఫోన్ చేసి తెలియపరచ గలరు.
ఆశ్వాపురo పోలీస్ స్టేషన్ 8712682094,
సిఐ ఆశ్వాపురo, 8712682093
ఎస్ఐ-1 ఆశ్వాపురo 8712682095
ఎస్ఐ-2 ఆశ్వాపురo 8712682096
