KhammamPoliticalTelangana

తహసీల్దార్ కార్యాలయన్ని తనిఖీ చేసిన కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయన్ని తనిఖీ చేసిన కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయన్ని తనిఖీ చేసిన కలెక్టర్

సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం

ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా శనివారం ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.

ధరణి పెండింగ్ దరఖాస్తులు పరిశీలించారు. ధరణి పెండింగ్ ధరఖాస్తుల పరిష్కారం త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.

పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. టీములు ఏర్పాటు చేసి, దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button