యువత గంజాయికి బానిసలు కావద్దు గంజాయి వదిలేసి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తేవాలి సీఐ గజ్జె చరమంద రాజు సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 06 యువత గంజాయి కి బానిసలు కావద్దని గంజాయి వదిలేసి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తేవాలని సీఐ గజ్జే చరమంద రాజు అన్నారు.హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో గంజాయి సేవిస్తున్న వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇస్తు, గంజాయి అనార్ధల గురించి వివరిస్తూ, ఎవరైనా గంజాయి సేవించినా, …

యువత గంజాయికి బానిసలు కావద్దు

గంజాయి వదిలేసి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తేవాలి

సీఐ గజ్జె చరమంద రాజు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 06

యువత గంజాయి కి బానిసలు కావద్దని గంజాయి వదిలేసి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తేవాలని సీఐ గజ్జే చరమంద రాజు అన్నారు.
హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో గంజాయి సేవిస్తున్న వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇస్తు, గంజాయి అనార్ధల గురించి వివరిస్తూ, ఎవరైనా గంజాయి సేవించినా, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకోబడునని గంజాయి అలవాటు వదిలేసి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకొని రావాలి, తల్లిదండ్రులు కూడా పిల్లలను హెచ్చరిస్తూ,ఉన్నత విషయాల పట్ల పిల్లలను ప్రోత్సహించాలి,మహిళల పట్ల సోదరి భావాలను పెంపొందించాలి అదేవిధంగా ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసిన పిడిఎస్ (ప్రభుత్వ) బియ్యం అక్రమ రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో హుజూర్ నగర్ సర్కిల్ ఎస్సై లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Updated On 6 March 2024 9:41 PM IST
cknews1122

cknews1122

Next Story