మేళ్లచెరువులో అలరించిన ఎద్దుల పందాలు…
కొనసాగుతున్న ఎద్దుల బండ లాగు బల ప్రదర్శనలు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 11
మేళ్లచెరువు మండల కేంద్రంలో శివరాత్రి పండుగ సందర్భంగా సబ్ జూనియర్ విభాగంలో ఎద్దుల పందాలు జరిగినవి మొదటి బహుమతి గా సుంకి సురేందర్ రెడ్డి అడిషనల్ ఎస్పీ వారికి రావడం జరిగింది.
ఇట్టి ప్రైస్ బహుకరణ దాత విఎన్ఆర్ డైరీ ఎండి మారెళ్ళ విజయ నరసింహారెడ్డి బహుమతి ప్రదానం చేయటం జరిగింది
బుల్లెట్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అలాగే ఐదు రోజులు కొనసాగిన జాతరలో రోజు మూడు వేల ప్యాకెట్ లెక్క బట్టర్ మిల్క్ సప్లై చేయటం జరిగింది. జాతరకు వచ్చిన భక్తులు విఎన్ఆర్ డైరీ వారిని అభినందించారు.