HyderabadUncategorized

జాతీయ రహదారి 44 లో ఘోర రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారి 44 లో ఘోర రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారి 44 లో ఘోర రోడ్డు ప్రమాదం

చటాన్ పల్లి గ్రామ శివారులోని ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుగా

సంఘటన స్థలంలోనే ఇద్దరు మృతి

నలుగురుకి సీరియస్ వారిని శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలింపు

శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం: మార్చి 18( సి.కె న్యూస్ )

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ జాతీయ రహదారిపై ఎం ఎస్ ఎన్ పరిశ్రమ ముందు మారుతి ఈకో వ్యాన్ ప్రయాణంలో అదుపు తప్పి పక్కన చెట్టును ఢీకొనడంతో కారు లో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

చనిపోయిన వారు రత్నాకర్,నర్సింహ లు మైసూర్ కు చెందినవారు కాగా గాయపడ్డ శ్రీరాం అనే వ్యక్తి బెంగళూరుకు చెందిన వ్యక్తి,కాగా విశ్వాo ద్,రఘురామ్, ముకుందకుమార్ లు మైసూర్ కు చెందిన వారు.ఇందులో ముఖుంద్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button