PoliticalTelangana

లారీ డ్రైవర్ బట్టలు విప్పి చితకబాదిన కానిస్టేబుల్స్

లారీ డ్రైవర్ బట్టలు విప్పి చితకబాదిన కానిస్టేబుల్స్

లంచాలు ఇవ్వలేదని లారీ డ్రైవర్ బట్టలు విప్పి చితకబాదిన కానిస్టేబుల్స్, వీడియో ఇదిగో..

మహబూబాద్ – కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపై ఇసుక లారీ డ్రైవర్‌ను బట్టలు విప్పి చితకబాదిన ఇద్దరు కానిస్టేబుల్స్.

రోజూ మామూళ్లు ఇవ్వాలంటూ లారీ డ్రైవర్లను బెదిరింపులకు గురి చేస్తున్న కానిస్టేబుల్స్ సాంబయ్య, వీరన్న.

సాంబయ్య, వీరన్న అనే కానిస్టేబుల్స్ ఇసుక లారీ డ్రైవర్లను ఘోరంగా కొట్టిన ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందడంతో కేసముద్రం పోలీస్ స్టేషన్ లోని ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button