HyderabadPoliticalTelangana

హోమ్ గార్డ్ లకు శుభవార్త...

హోమ్ గార్డ్ లకు శుభవార్త...

హోమ్ గార్డ్ లకు శుభవార్త…

ఈ రోజు అంటే డిసెంబర్ 6 Homeguards Raising Day అంటే హోమ్ గార్డ్స్ స్థాపన దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న హోమ్ గార్డ్స్ అందరికి నా శుభాకాంక్షలు.

ఈ సందర్భంగా హోమ్ గార్డ్స్ కు సంబంధించి ప్రభుత్వం ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నది:

1. హోమ్ గార్డుల దినభత్యం ఇప్పుడున్న Rs 921/- నుండి Rs 1000/- కు పెంచుతున్నాము.

2. హోమ్ గార్డ్స్ weekly parade allowance ను నెలకు Rs 100/- నుండి Rs 200/- కు పెంచుతున్నాము.

3. హోమ్ గార్డ్స్ లో పనిచేస్తూ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, accidental మరణం చెందినా Rs 5 లక్షల ex gratia ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము.

ఇవన్ని కూడ జనవరి నెల 2025 నుండి అమలు లోనికి వస్తాయి.

ఇవేకాకుండా, ఆరోగ్యశ్రీ Health Scheme ను హోమ్ గార్డ్స్ కు వర్తింపచేసే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button