లకావత్ వీరన్నను పరామర్శించిన ఎంపీపీ శ్రీనివాస్ నాయక్
లకావత్ వీరన్నను పరామర్శించిన ఎంపీపీ శ్రీనివాస్ నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన లకావత్ వీరన్న ఖమ్మం నగరంలోని సంకల్ప హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కూసుమంచి ఎంపీపీ శ్రీనివాస్ నాయక్ సోమవారం మధ్యాహ్నం సంకల్ప హాస్పిటల్ కు చేరుకొని లకావత్ వీరన్న ను పరామర్శించారు అనంతరం వీరినకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు మెరిగైన వైద్యం సేవలందించాలని సూచించారు. ఎంపీపీ శ్రీనివాస్ నాయక్ తో పాటు ప్రపంచ మానవ …

లకావత్ వీరన్నను పరామర్శించిన ఎంపీపీ శ్రీనివాస్ నాయక్
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన లకావత్ వీరన్న ఖమ్మం నగరంలోని సంకల్ప హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కూసుమంచి ఎంపీపీ శ్రీనివాస్ నాయక్ సోమవారం మధ్యాహ్నం సంకల్ప హాస్పిటల్ కు చేరుకొని లకావత్ వీరన్న ను పరామర్శించారు అనంతరం వీరినకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు మెరిగైన వైద్యం సేవలందించాలని సూచించారు.
ఎంపీపీ శ్రీనివాస్ నాయక్ తో పాటు ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ తదితరున్నారు..
