Telangana

భద్రాచలం బ్రిడ్జి మీద నుంచి దూకి యువకుడు ఆత్మహత్య

భద్రాచలం బ్రిడ్జి మీద నుంచి దూకి యువకుడు ఆత్మహత్య

భద్రాచలం బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు..

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

మార్చ్ 21,

భద్రాచలం వైపు నుంచి 16 పిల్లర్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది..

బ్లాక్ కలర్ పల్సర్ పై ఈ వ్యక్తి వచ్చినట్లు అక్కడ చర్చ నడుస్తోంది..

ఈ ఘటన చూసేందుకు వాహనదారులు బ్రిడ్జిపై నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది…

ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి పాల్వంచ కెటిపిఎస్ ఉద్యోగి గా సమాచారం తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button