టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న వారి టిప్పర్ లేనా అని అనుమానం సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య ఏప్రిల్ 13 బైక్ ను ఢీకొట్టిన టిప్పర్ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది వివరాలకు వెళితే మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామ చివరన సబ్ స్టేషన్ దగ్గర బైకు ని టిప్పర్ ఢీకొట్టడం వలన బైకు మీద వస్తున్న తండ్రి కొడుకులకు ప్రమాదం జరిగింది.కొడుకు శరీర …

టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న వారి టిప్పర్ లేనా అని అనుమానం

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య ఏప్రిల్ 13

బైక్ ను ఢీకొట్టిన టిప్పర్ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది వివరాలకు వెళితే మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామ చివరన సబ్ స్టేషన్ దగ్గర బైకు ని టిప్పర్ ఢీకొట్టడం వలన బైకు మీద వస్తున్న తండ్రి కొడుకులకు ప్రమాదం జరిగింది.కొడుకు శరీర భాగాలు చిద్రమైపోయాయి స్పాట్ లో చనిపోయాడు.

వారు చింతల పాలెం మండలం కిష్టా పురం గ్రామానికి చెందిన వారని వారు రఘునాథ పాలెం నుండి సొంత ఊరికి ప్రయాణమై వెళుతుండగా ఘటన జరిగిందనీ సమాచారం టిప్పర్ ఎవరిది ఎక్కడ నుండి వస్తుంది ఆ ఏరియాలో అక్రమ మట్టి తొలకం చేస్తున్న వారి టిప్పర్ లెనా అనే సమాచారం తెలియాల్సి ఉంది.

Updated On 13 April 2024 3:40 PM IST
cknews1122

cknews1122

Next Story