![](https://cknewstv.in/wp-content/uploads/2024/05/IMG-20240508-WA0062.jpg)
పిడుగు పాటుకు గేదె మృతి
సికే న్యూస్ అడ్డగూడూర్ ప్రతినిధి (రాజు) మే 08:
అడ్డగూడూర్ మండల పరిధిలోని డి రేపాక గ్రామం లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షంలో పిడుగు పడి ముక్కముల శ్రీశైలం కు చెందిన పడి గేదె మృతి చెందింది సూమరు 90000 విలువగల పాడి గేదె మృతిచేందడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపించాడు