✕
చనిపోతూ ఆరుగురికి పునర్జన్మ… సి కే న్యూస్ (సంపత్) మే 21 యాదాద్రి భువనగిరి ఆలేరు మండలం బహదూరుపేటలో అనారోగ్యం కారణంగా జంపాల దశరథ పత్రికా రిపోర్టర్ సతీమణి జంపాల సుజాత మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె చనిపోతూ కూడా తన అవయవాలను దానం చేసి మరో ఆరుగురికి పునర్జన్మనిచ్చారు.తన గొప్ప మనస్సు చూసి ఆలేరు వాసులు కన్నీరు మున్నీరయ్యారు.

x
చనిపోతూ ఆరుగురికి పునర్జన్మ…
సి కే న్యూస్ (సంపత్) మే 21
యాదాద్రి భువనగిరి ఆలేరు మండలం బహదూరుపేటలో అనారోగ్యం కారణంగా జంపాల దశరథ పత్రికా రిపోర్టర్ సతీమణి జంపాల సుజాత మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
ఆమె చనిపోతూ కూడా తన అవయవాలను దానం చేసి మరో ఆరుగురికి పునర్జన్మనిచ్చారు.తన గొప్ప మనస్సు చూసి ఆలేరు వాసులు కన్నీరు మున్నీరయ్యారు.

cknews1122
Next Story