*గౌరవ ఐకానిక్ పీస్ డాక్టరేట్ అందుకున్న బిషప్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్*
సికె న్యూస్ ప్రతినిధి
మానవ హక్కుల పోరాటం మరియు సామాజిక సేవలో *ఐకానిక్ పీస్ అవార్డ్ కౌన్సిల్* అనే సంస్థ *ఒడిశా, ఛత్తిష్ ఘర్డ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు* రాష్ట్రాలలో సమాజం కొరకు మరియు మానవ హక్కుల కొరకు *బిషప్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్* చేస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని ప్రతిష్టత్మాక *గౌరవ ఐకానిక్ పీస్ డాక్టరేట్* అవార్డుతో సత్కారించినట్లు వారు మీడియాకు తెలిపారు.
ఐకానిక్ పీస్ అవార్డ్ కౌసిల్ యాజమాన్యం చూపిన ప్రోత్సాహన్ని బట్టి డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మరియు ఈ నేపథ్యంలో తనను ఎన్ను తట్టి ప్రోత్సహించిన ఐకానిక్ పీస్ అవార్డ్ కౌన్సిల్ యాజమాన్యంకు డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ కృతజ్ఞతలు తెలిపారు..