తెలంగాణలో 20 మంది IAS ల బదిలీ
TG: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ల బదిలీలను చేపట్టింది. 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూల్ కలెక్టర్గా బదావత్ సంతోశ్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా,
కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్, భద్రాద్రి కలెక్టర్గా జితేశ్ వి పాటిల్ నియమితులయ్యారు.