KhammamPoliticalTelangana

చింతకాని మండలంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకస్మిక తనిఖీలు

తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకస్మిక తనిఖీలు

సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం చింతకాని మండల తహశీల్దార్ కార్యాలయ ఆకస్మిక తనిఖీ చేశారు. ధరణి పెండింగు దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ స్లాట్ ల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం చింతకాని ప్రాధమిక ఆరోగ్య కేంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న మందులు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం చింతకానిలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నది, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button