PoliticalTelanganaYadadri

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు…

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు…

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు…

సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 14

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా 23వ వార్డుకు చెందిన జానపద కళాకారుల సమక్షంలో భువనగిరి పట్టణ కేంద్రంలో జిల్లా కేంద్రం ఏరియా హాస్పిటల్ లో అన్నదాన కార్యక్రమం మరియు పండ్లు బెడ్లు ప్యాకెట్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కరకాల రమేష్,బుచ్చల ప్రవీణ్
గోపే రాజు,కరకాల మల్లేష్,కరకాల శివకుమార్,మలగల చందు మరియు తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button