అబార్షన్ కు ప్రోత్సహించిన నాగేంద్ర హాస్పిటల్ ను చీజ్ చేసిన డిఎంహెచ్వో కోటాచలం
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూన్ 29
చివ్వెంల మండలం ఎంజి నగర్ తండా కు చెందిన సుహాసిని వయసు (25) సంవత్సరాలు అట్టి విషయంలో నాగేందర్ ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ అయి ఉండి ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వకుండా అబార్షన్‌కు ప్రోత్సహించిన కారణంతో నాగేంద్ర హాస్పిటల్స్ సీజ్ చేయడం జరిగిందని బాధ్యులైన అట్టివారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయనీ డిఎంహెచ్వో కోటాచలం మఠంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో తెలిపారు.