సత్తుపల్లిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్... మృతదేహానికి వైద్యం చేస్తున్నట్లు నమ్మించి వైద్యులు డబ్బులు దండుకున్న ఘటన సత్తుపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జ్వరంతో ఓ బాలిక చేరగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు ఆస్పత్రి సిబ్బంది నటించి డబ్బులు కట్టాలంటూ కుటుంబ సభ్యులను చెప్పారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపైమరింత సమాచారం తెలియాల్సి ఉంది.
![సత్తుపల్లిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్... సత్తుపల్లిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్...](https://cknewstv.in/wp-content/uploads/2024/08/IMG-20240804-WA0028.jpg)
సత్తుపల్లిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్... మృతదేహానికి వైద్యం చేస్తున్నట్లు నమ్మించి వైద్యులు డబ్బులు దండుకున్న ఘటన సత్తుపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జ్వరంతో ఓ బాలిక చేరగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు ఆస్పత్రి సిబ్బంది నటించి డబ్బులు కట్టాలంటూ కుటుంబ సభ్యులను చెప్పారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
దీనిపైమరింత సమాచారం తెలియాల్సి ఉంది.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)