బస్సు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు కేశంపేట్ మండలం దత్తాయిపల్లి గ్రామ విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పట్టించుకోని ఆర్టీసీ అధికారులు ప్రజా ప్రతినిధులు సి కే న్యూస్ : ఆగస్టు 8 కేశంపేట మండలం దత్తాయ పల్లి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని గ్రామానికి చెందిన కళాశాల విద్యార్థులు కోరుతున్నారు. ఉదయం వేళలో షాద్ నగర్ పట్టణానికి కళాశాలలకు వెళ్ళడానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు సౌకర్యాన్ని …

బస్సు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
కేశంపేట్ మండలం దత్తాయిపల్లి గ్రామ విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు
పట్టించుకోని ఆర్టీసీ అధికారులు ప్రజా ప్రతినిధులు
సి కే న్యూస్ : ఆగస్టు 8
కేశంపేట మండలం దత్తాయ పల్లి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని గ్రామానికి చెందిన కళాశాల విద్యార్థులు కోరుతున్నారు.
ఉదయం వేళలో షాద్ నగర్ పట్టణానికి కళాశాలలకు వెళ్ళడానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ఆర్టీసీ డిపో అధికారులను కోరుతున్నారు
