- సీఎం సభకుఛలో వైరా
జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్.*
సి కె న్యూస్ వైరా నియోజకవర్గ ప్రతినిధి బాధావత్ హాతిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి మాలోత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో రేపు 15-08-2024 నాడు వైరా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నందు జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు గౌమల్లు భట్టి విక్రమార్క గారు మరియు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు రాష్ట్ర మంత్రులు విచ్చేస్తున్న సందర్భంగా రేపు ఉదయం జూలూరుపాడు మండల కేంద్రం నందు నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ భారీ ఎత్తున ర్యాలీగా వైరాకు బయలుదేరవలసిందిగా విజ్ఞప్తి.