PoliticalsuryapetaTelangana

అద్దంకి -నార్కెట్ పల్లి హైవేపై బైకును కారు ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలు

అద్దంకి -నార్కెట్ పల్లి హైవేపై బైకును కారు ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలు

అద్దంకి -నార్కెట్ పల్లి హైవేపై బైకును కారు ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలు

సీకే న్యూస్ వేములపల్లి ఆగస్టు 20

వేములపల్లి మండల కేంద్రంలో మంగళవారం బైక్ పై మిర్యాలగూడ నుండి నల్గొండ పైపు వెళుతున్నటువంటి ఉరుబండి వెంకన్న, ఎల్లబోయిన అజయ్ వారి పని నిమిత్తం వేములపల్లి వద్దకు చేరుకోగానే బస్టాండ్ ప్రాంతంలో యూటర్న్ తీసుకుంటుండగా నల్గొండ నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్నటువంటి కారు వేగంగా ఢీ కొట్టింది హుటా హుటిన అక్కడికి చేరుకున్న వేములపల్లి పోలీస్ వారు 108 అక్కడికి పిలిపించి చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button