ఎమ్మెల్సీ కవితకు బెయిల్…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట దక్కింది.
మార్చి 15 నుంచి తిహార్ జైలులో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
సుమారు గంటన్నర పాటు కవిత లాయర్ ముకుల్ రోహత్గ, ఈడీ తరఫున ఎస్వీ రాజు మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి.
కవిత బెయిలు అర్హురాలన్న రోహత్గా వాదనలతో ధర్మాసనం ఏకీభవించి బెయిల్ ఇచ్చింది.