ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత…!
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ రామచందర్ నాయక్ కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ రామచందర్ నాయక్ కు వైరల్ ఫీవర్ తో తీవ్ర అస్వస్థత నెలకొంది.స్వతగా వైద్యుడు అయినా డాక్టర్ రామచందర్ నాయక్ తగిన జాగ్రత్తలు తీసుకున్న వైరల్ ఫీవర్ భారినుండి తప్పించుకోలేకపోయారు.
డోర్నకల్ నియోజకవర్గం లో భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను ,ముంపు ప్రాంత ప్రజలను వరసగా వారం రోజులు వర్షంలో తడుస్తూ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నియోజకవర్గంలో గడిపారు డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ రామచందర్ నాయక్.
ఈ తరునంలోనే… గత మూడు రోజులుగా తీవ్ర అస్వస్థత కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ రామచందర్ నాయక్. పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉందని మెరుగైన చికిత్స తో పాటు పూర్తిగా కొంత టైం రెస్ట్ తీసుకోవాలని వైద్యుల సలహా ఇచ్చినట్టు సమాచారం.