ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లాలాపురం సమీపంలోని సర్ రైస్ మిల్లు పై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు
సీఎంఆర్ రైస్ ట్రాన్స్పోర్ట్ పై విచారణ చేపట్టిన అధికారులు
రైస్ మిల్లులో ధాన్యం లేక ఖాళీగా దర్శనమిచ్చిన గోడౌన్ లు
50 కోట్ల విలువైన 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం
రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు చేసిన సివిల్ సప్లై అధికారులు
నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఇచ్చిన దాన్యం తరుగు రావడం వల్ల నష్టం జరిగిందంటున్న నిర్వాహకులు
దాడుల్లో పాల్గొన్న
సివిల్ సప్లై డిఎం గంటా శ్రీలత
డీఎస్ఓ చందన కుమార్
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు కమల్ పాష ఆర్ పుల్లయ్య స్వామి దాస్
సివిల్ సప్లై అధికారులు రెవెన్యూ సిబ్బంది