ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. "పాలేరు" లో పది కొత్త పంచాయతీలు.. ప్రభుత్వానికి ప్రతిపాదించిన మంత్రి పొంగులేటి.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న ప్రభుత్వం‌..? పంచాయతీలలో వీడిగా ఉన్న గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు.. త్వరలో అసెంబ్లీలో ఆమోదించనున్న ప్రభుత్వం..? గ్రామసభలో తీర్మానం చేయాలని పంచాయతీలకు ఆదేశించిన ఉన్నతాధికారులు.. తిరుమలాయపాలెం మండలంలో బందంపల్లి, జాలు తండా గ్రామాలు.. ఖమ్మం రూరల్ మండలంలో మద్దివారిగూడెం , సీతారామాపురం, గుండ్లతండా, వాల్యతండా కూసుమంచి మండలం గోపాలరావుపేట, ఉడతలగూడెం, దుబ్బతండా కొత్త పంచాయతీలుగా ఏర్పాటు …

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..

"పాలేరు" లో పది కొత్త పంచాయతీలు..

ప్రభుత్వానికి ప్రతిపాదించిన మంత్రి పొంగులేటి..

గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న ప్రభుత్వం‌..?

పంచాయతీలలో వీడిగా ఉన్న గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు..

త్వరలో అసెంబ్లీలో ఆమోదించనున్న ప్రభుత్వం..?

గ్రామసభలో తీర్మానం చేయాలని పంచాయతీలకు ఆదేశించిన ఉన్నతాధికారులు..

తిరుమలాయపాలెం మండలంలో బందంపల్లి, జాలు తండా గ్రామాలు..

ఖమ్మం రూరల్ మండలంలో మద్దివారిగూడెం , సీతారామాపురం, గుండ్లతండా, వాల్యతండా

కూసుమంచి మండలం గోపాలరావుపేట, ఉడతలగూడెం, దుబ్బతండా కొత్త పంచాయతీలుగా ఏర్పాటు

జుజ్జులరావుపేట పంచాయతీ పరిధిలో ఇప్పటి వరకు కలిసి ఉన్న వాల్యతండాను గుర్వాయిగూడెం గ్రామపంచాయతీలో కలపాలని మంత్రి పొంగులేటి ప్రభుత్వానికి ప్రతిపాదన

ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలంలోని గోవింద్రాల పంచాయతీ పరిధిలో ఇప్పటి వరకు ఉన్న గోవింద్రాలబంజర గ్రామాన్ని కొత్త పంచాయతీ కోసం ప్రతిపాదన

నేడు ఆయా గ్రామపంచాయతీలలో అత్యవసర గ్రామసభ..

ఈనెల 16న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..?

అసెంబ్లీ ఆమోదం లభిస్తే కొత్త పంచాయతీలలో జరగనున్న వచ్చే పంచాయతీ ఎన్నికలు..

Updated On 11 Dec 2024 12:55 PM IST
cknews1122

cknews1122

Next Story