PoliticalTelangana

తెలంగాణ ప్రజలకు తీపికబురు.. కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు.. ముహూర్తం ఖరారు

తెలంగాణ ప్రజలకు తీపికబురు.. కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు.. ముహూర్తం ఖరారు

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు మరో గుడ్ న్యూస్ వినిపించింది. అంసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మొన్నటి వరకు లోక్ సభ ఎన్నికల కోడ్ ఉండగా.. ఇప్పుడు అడ్డంకులన్ని తొలిగిపోవటంతో ఒక్కొక్కటిగా హామీలను అమలు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఆసరా పెన్షన్లపై కూడా మరో రెండు మూడు రోజుల్లోనే తీపి కబురు వినిపించింది. ఈ మేరకు.. ఖమ్మం జిల్లా తిరుమాయపాలెంలో నిర్వహించిన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button