
బీరు బాటిల్తో వ్యక్తిపై దాడి..
కూసుమంచి : బీరు బాటిల్తో వ్యక్తిపై దాడి.. అమ్మటి. శివ (25)అనే వ్యక్తి బంధువుల దశదిన కర్మకు హాజరు కాగా అమ్మటి.ఉదయ్ కుమార్ అనే వ్యక్తి పాత కక్ష్యాల నేపథ్యంలో శివను నిండు బీర్ బాటిల్ తో దాడి చేయగా తల పగిలి తీవ్ర గాయాలు అయ్యాయి.
కాగా వెంటనే ఖమ్మం ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి చికిత్స చేస్తున్నారు.
శివ భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కూసుమంచి ఎస్ ఐ నాగారాజు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నాయకన్ గూడెం గ్రామంలో జరిగింది.




