NotificationPoliticalTelangana

CBSE లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ అర్హతతో..

CBSE లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ అర్హతతో..

CBSE లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ అర్హతతో..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE).. ఇంటర్, డిగ్రీ అర్హతతో.. 212 సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
వీటికి ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో ఫిలప్ చేస్తారు. ఆసక్తి ఉన్నవారు.. https://cbse.nic.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు జనవరి 31, 2025 వరకూ టైమ్ ఉంది. ఎంపికైన వారిని దేశవ్యాప్తంగా ఉన్న ఏ CBSE ఆఫీస్‌లో నైనా పోస్ట్ ఇస్తారు.

ఏ పోస్టులు ఎన్ని : డిగ్రీ అర్హతతో 142 సూపరింటెండెంట్ పోస్టులు ఉండగా.. ఇంటర్ అర్హతతో 70 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచే, తగ్గించే అధికారం CBSEకి ఉంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం వివరాలు:
పే స్కేల్ చూస్తే.. సూపరింటెండెంట్‌కి రూ.35,000 నుంచి రూ.1,12,400 ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్‌కి రూ.19,900 నుంచి రూ.63,200 ఉంది.

ఖాళీల పూర్తి వివరాలు ఇక్కడ పొందండి:
https://www.cbse.gov.in/cbsenew/documents/Notification_SUPDT_JA_31122024.pdf

ఈ వివరాల ద్వారా.. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇక్కడ పొందినట్లవుతుంది. ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే CBSE అధికారిక వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button