PoliticalTelangana

నిదాన్ పల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున బ్రహ్మోత్సవాలు

నిదాన్ పల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున బ్రహ్మోత్సవాలు

రామన్నపేట మండలం నిదాన్ పల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున బ్రహ్మోత్సవాలు

ఎమ్మెల్యే క్వార్టర్స్

రామన్నపేట సి కే న్యూస్ నాగరాజు మార్చ్ 5

నిదాన్ పల్లి గ్రామంలో ఈ నెల 06 నుండి 11 వ తేదీవరకు, జరిగే శ్రీ , మల్లికార్జున, స్వామి

బ్రహ్మోత్సవముల ఆహ్వాన పత్రికను అవిష్కరించిన.,
ఎమ్మెల్యే శ్రీ ,వేముల వీరేశం “రామన్నపేట మండల అధ్యక్షులు.

సిరిగిరెడ్డి ,మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ అర్చకులు. తదితరులు పాల్గొన్నారు.. పెద్ద ఎత్తున ప్రజలందరూ నిదాన్ పల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు తరలి రావాలని.. ఆలయం కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు వీరందరూ కూడా ప్రజలందరూ రావాలని కోరుచున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button