
కలెక్టరేట్ కార్యాలయంలో లైంగిక వేధింపులు కలకలం
సీనియర్ అసిస్టెంట్ తనను క్యాబిన్లోకి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడని మహిళా ఉద్యోగి ఆరోపణలు
హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఒక విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన మహిళా ఉద్యోగి
మహిళా ఉద్యోగి నుండి ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ స్నేహ శబరీష్, సదరు అధికారిని బదిలీ చేశారని సమాచారం